హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి: కలెక్టర్

W.G: ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి, నిర్ణీత గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె పాల్గొని బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్ ద్వారా 208, రెవెన్యూ క్లినిక్ ద్వారా 78 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.