కృష్ణ: విజయవాడ విద్యాధర పురంలోని సితార గ్రౌండ్స్ మైదానంలో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ మట్టి గణపతిని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దర్శించుకున్నారు. గణేష్ మండపానికి చేరుకున్న ఆయనకు కమిటీ సభ్యులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
72 అడుగుల భారీ మట్టి గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే


