హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అందుబాటులో ఎరువులు

NLR: ఉదయగిరి పట్టణంలోని కొట్టాలపల్లి సొసైటీ కార్యాలయంలో డీఏపీ, యూరియా అందుబాటులో ఉందని సొసైటీ సీఈఓ పోలయ్య మంగళవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. దాదాపుగా 15 టన్నుల యూరియా, ఐదు టన్నుల డిఏపీ ఉందన్నారు. అవసరమైన రైతులు ఈక్రాప్ తప్పనిసరిగా చేయించుకుని ఉండాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.