హైదరాబాద్: 28°C
క్రీడలు

INDw Vs SLw: అదరగొడుతున్న భారత్

ఆసియా క్రీడల్లో భాగంగా శ్రీలంక మహిళల జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్ అదరగొడుతోంది. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. కావ్యా కవింది వేసిన ఈ ఓవర్‌లో ఫోర్ సహా ఎనిమిది పరుగులు వచ్చాయి. క్రీజ్‌లో మంధాన (38*), షఫాలీ వర్మ (29*) ఉన్నారు.