హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫైనల్ పోరు: స్మృతి మంధాన హాఫ్ సెంచరీ

ఆసియా క్రీడల్లో భాగంగా శ్రీలంక మహిళల జట్టుతో జరుగుతున్న ఫైనల్ పోరులో స్మృతి మంధాన హాఫ్ సెంచరీ చేసింది. 30 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (48) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. చాముడి ప్రబోద బౌలింగ్‌లో రివర్స్ షాట్‌కు యత్నించి కావ్య చేతికి చిక్కింది. దీంతో 99 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్‌ను నష్టపోయింది.