MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప సరస్సు బోటింగ్ పాయింట్ వద్ద శివాలయం నిర్లక్ష్యానికి గురవుతోంది. పిచ్చిమొక్కలు, పాముల పుట్టలు, చెట్లు, చెత్తతో ఆలయ పరిసరాలు అధ్వానంగా మారాయి. పాలంపేటలోని 9 ఉపాలయాల్లో రెండింటిని పురావస్తుశాఖ జాతీయ స్మారక చిహ్నాలుగా గుర్తించినా మిగిలిన వాటిపై పట్టింపు లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
చారిత్రక కట్టడాలకు పట్టింపు కరవు


