MBNR: నవాబ్పేట మండల కేంద్రంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో మరుగుదొడ్లు నెలలుగా శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరిగిన బెడ్లు, ఆసుపత్రి ఆవరణలో మెడికల్ వ్యర్థాలతో పరిస్థితి దయనీయంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసున్నారు.
తెలంగాణ
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో పారిశుధ్యం అధ్వానం


