హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల తీరుపై... రైతుల అగ్రహం

KMM: బచ్చోడు గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రంలోని విద్యుత్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 11:35 గంటలైనా ఏఈ, సబ్ ఇంజనీర్ కార్యాలయాలకు తాళాలు వేసి ఉన్నాయి. కార్యాలయంలో ఉన్న ఆపరేటర్ సిబ్బంది కూడా సకాలంలో హాజరు కాకపోవడం, సమయపాలన పాటించకపోవడంతో స్థానిక రైతులు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు.