MNCL: బెల్లంపల్లి పట్టణం 2వ వార్డు నివాసి బద్రి వెంకటేశ్వర్లు కుమారుడు బద్రి తాండవ కృష్ణ జాతీయ స్థాయి అండర్ -16 సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపిక కావడం పట్టణానికి ఎంతో గర్వకారణమని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి ప్రభాకర్ అన్నారు.ఈ మేరకు మంగళవారం కృష్ణను అభినందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయిలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు.
తెలంగాణ
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారుడికి సన్మానం


