NRML: కడెం ZPHSలో పనిచేస్తున్న SA ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు చిలివేరి వెంకట్ రాములు డిప్యూటేషన్ ను రద్దు చేయాలని కోరుతూ పాఠశాల పోషక కమిటీ సభ్యులు, గ్రామస్తులు MLA వెడ్మ బొజ్జు పటేల్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. వెంకట్ రాములు పదో తరగతితో పాటు ఓపెన్ స్కూల్ భాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారని, అంకితభావంతో పనిచేస్తున్న ఆయనను తిరిగి కడెం పాఠశాలలోనే కొనసాగించాలని కోరారు.
తెలంగాణ
'కడెం ఇంగ్లిష్ టీచర్ డిప్యూటేషన్ రద్దు చేయాలి'


