హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో రేపు జాబ్ మేళా

NZB: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం రేపు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి వేల్పుల విజేత తెలిపారు. ప్రైవేటు సంస్థలో 100 ఫార్మసిస్ట్ పోస్టులకు డీ-ఫార్మసీ, బీ-ఫార్మసీ చేసినవారు, 26 ఫార్మసీ ఎయిడ్ పోస్టులకు ఎస్ఎస్సీ, ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులన్నారు. శివాజీనగర్ ఐటీఐలో ఉ: 10 నుంచి సా: 4 గంటల వరకు మేళా జరుగుతుందన్నారు.