NRPT: లింగాల మండలంలో అటవీ భూములకు జారీ చేసిన పట్టాలు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. 2017లో చేపట్టిన భూ ప్రక్షాళనలో వెయ్యి మందికిపైగా రైతులకు 3-5 ఎకరాల చొప్పున పట్టాదారు పుస్తకాలు ఇచ్చారు. లింగాల, అప్పాయిపల్లి, చెన్నంపల్లి, రాయవరం శివార్లలోని 2,500 ఎకరాల అటవీ భూములకు డిజిటల్ పట్టాలు జారీ చేసి ఆన్‌లైన్‌లోనూ నమోదు చేశారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో వీటిని రద్దు చేయనున్నారు.
తెలంగాణ
అటవీ భూములపై రెవెన్యూ పెత్తనం


