హైదరాబాద్: 28°C
తెలంగాణ

'SIR ప్రక్రియ పక్కాగా జరగాలి'

SDPT: ఓటర్ల జాబితా ప్రక్రియ పక్కాగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. సమావేశంలో మాట్లాడుతూ.. ఫారం 6, 7, 8 పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అక్టోబర్ 25 నాటికి నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేసేలా ముందస్తు ప్రణాళికతో సాగుతూ, క్రమం తప్పకుండా పురోగతిని సమీక్షించుకోవాలని ఆదేశించారు.