NRML: గణేష్ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా మంగళవారం జైనూర్ మండల కేంద్రంలో పోలీసులు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. జైనూర్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: జైనూర్‌లో పోలీసుల భారీ ప్లాగ్ మార్చ్


