హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాపింగ్ మాల్ ప్రారంభించిన సినీ నటి

BHNG: భువనగిరి గరుడ వస్త్రా సిల్క్ షాపింగ్ మాల్ ఇవాళ ప్రారంభం అయింది. ఈ మాల్‌ను సినీ నటి మీనాక్షి చౌదరి ప్రారంభించారు. ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిమానులతో సందడి చేశారు. సినీ నటి రావడంతో మాల్‌కు భారీగా ప్రజలు తరలివచ్చారు. దీంతో మాల్ అంతా సందడి నెలకొంది.