MDK: రామాయంపేట మండల కేంద్రంలోని సిద్దిపేట ప్రధాన రహదారిపై ఈ రోజు ఉదయం 45 నిమిషాల పాటు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పాఠశాలల వేళల్లో రద్దీ పెరగడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. మందకొడిగా సాగుతున్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేసి, ట్రాఫిక్ తిప్పల నుంచి ఉపశమనం కలిగించాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: అగ్నిపరీక్షలా మారిన ప్రయాణం


