సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన 'చలో జూరాల ప్రాజెక్ట్' కార్యక్రమానికి వెళ్తున్న సీపీఎం, రైతు సంఘం నాయకులను అరెస్ట్ చేయడాన్ని సీపీఎం పానగల్ మండల కమిటీ ఖండించింది. రైతుల సమస్యలపై పోరాడుతున్న నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని నాయకులు రాము అన్నారు. వానాకాలం పంటలకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'రైతు సంఘం నాయకుల అరెస్టులు దుర్మార్గం'


