SRPT: కోదాడ పట్టణంలోని వినాయక నిమర్జన స్థలాన్ని ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి, అన్ని ఏర్పాటు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలన్నారు.
తెలంగాణ
'గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలి'


