PDPL: ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యమని విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సీఎం సహకారంతో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో విద్యార్థులకు మంగళవారం అల్పాహార పథకం ప్రారంభించారు. రూ.70 కోట్లతో బడుల అభివృద్ధి, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. ఓదెలలో పబ్లిక్ స్కూల్, గర్రెపల్లిలో ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్‌కు హామీ ఇచ్చారు.
తెలంగాణ
విద్యాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే


