NZB: రోడ్లపై ధాన్యం ఆరబెట్టకూడదని ఎస్సై సీహెచ్. సతీశ్ సూచించారు. రోడ్లపై రైతులు ధాన్యం ఆరబెడుతుంటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రహదారులపై ధాన్యం ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరిగితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని రహదారులపై కాకుండా గ్రామాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టుకోవాలని సూచించారు.
తెలంగాణ
రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టొద్దు: ఎస్సై


