KMM: విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ కూసుమంచి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివిధ గణేశ్ మండపాలను ఇవాళ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతి కుటుంబంలో ఆనందాలు నిండాలని మంత్రి వినాయకుడిని ప్రార్థించారు.
తెలంగాణ
గణనాథుడిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి


