KMM: పైనంపల్లి గ్రామానికి చెందిన గోసుల వీరబాబు (36) భార్య పెడుతున్న వేధింపులు, భరణం కేసుల కారణంగా మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న భార్య వ్యవహారశైలితో తీవ్ర మనోవేదనకు గురైన మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
భార్య వేధింపులు తాళలేక కూలీ ఆత్మహత్య


