HNK: పచ్చ షేడ్‌నెట్‌తో ట్రాక్టర్ డబ్బాలను కప్పి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం మొగుళ్లపల్లి ప్రధాన రహదారి నుంచి పరకాల పట్టణంలోకి ఇసుకను తరలించి విక్రయిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
పచ్చ పరదా చాటున ఇసుక దందా?


