JGL: రాయికల్ మండలం అల్లిపూర్ పాఠశాలలో మంగళవారం జాతీయ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా జరిగింది. ఆయుర్వేద ప్రాముఖ్యతపై విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం యోగా శిక్షకుల ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణాయామం, సూర్యనమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమంలో డా.సునీత, సర్పంచ్ గౌతమి, హెచ్ఎం కిరణ్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
అల్లిపూర్ పాఠశాలలో ఆయుర్వేద దినోత్సవం


