MBNR జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌక్‌లో గణేష్ నిమజ్జనానికి జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. విగ్రహాల తరలింపు, భక్తుల రాకపోకలు, పారిశుధ్యం, విద్యుత్ సౌకర్యాలు, బారికేడింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన


