BHNG: భువనగిరి గరుడ వస్త్రా సిల్క్ షాపింగ్ మాల్ ఇవాళ ప్రారంభం అయింది. ఈ మాల్‌ను సినీ నటి మీనాక్షి చౌదరి ప్రారంభించారు. ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిమానులతో సందడి చేశారు. సినీ నటి రావడంతో మాల్‌కు భారీగా ప్రజలు తరలివచ్చారు. దీంతో మాల్ అంతా సందడి నెలకొంది.
తెలంగాణ
షాపింగ్ మాల్ ప్రారంభించిన సినీ నటి


