BDK: టేకులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో రేపటి నుంచి ఈ నెల 25 వరకు క్లస్టర్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఎనిమిది పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొననున్నారు. రేపు ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ
రేపు క్లస్టర్ స్థాయి క్రీడా పోటీలు


