KMR: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బెంగళూరులోని విధాన సౌధలో కర్ణాటక శాసనసభ స్పీకర్ జి. ఎస్.పాటిల్ (గురుపాదగౌడ పాటిల్), అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేలను మర్యాదపూర్వకంగా కలిశారు. వారి ఛాంబర్‌లో జరిగిన భేటీలో పలు అంశాలపై ఆత్మీయంగా చర్చించినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. స్పీకర్, మంత్రిని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.
తెలంగాణ
కర్ణాటక స్పీకర్, మంత్రితో జుక్కల్ ఎమ్మెల్యే భేటీ


