GDWL: గద్వాల జిల్లాలో జూరాల నుంచి గద్వాల వెళ్లే ప్రధాన రహదారి పనులు ఇవాళ కూడా కొనసాగాయి. చిన్నపాటి వరద నీరు రోడ్డుపైకి చేరుతుండటంతో రాకపోకలకు ఆటంకం కలగకుండా అధికారులు జేసీబీ సాయంతో తాత్కాలిక బాటను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మార్గాన్ని త్వరితగతిన పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: జూరాల-గద్వాల రహదారి మరమ్మతులు ముమ్మరం


