BHNG: యాదాద్రి కొండపైన పార్కింగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ చెందిన భక్తుల కారు ఢీకొని మహిళ యాచకురాలు మృతి చెందింది. దేవుడి సన్నిధిలో కొన్ని రోజులుగా నిరుపేద మహిళ భిక్షాటన చేస్తుంది. అంగవైకల్యం కలిగి యాదగిరి గుట్ట కొండ పైన గల ఆంజనేయ స్వామి మెట్ల వద్ద బిక్షాటన చేస్తు కొండపైననే జీవనం సాగిస్తుందని స్థానికులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: కొండపై రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి


