హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

MNCL: దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ప్రతిష్టించిన వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని 31 గ్రామాలలో బుధవారం నిమజ్జన కార్యక్రమం జరగనుంది. అలీపూర్ గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద పెరిగిన గడ్డిని, పిచ్చి మొక్కలను గ్రామ సర్పంచ్ కొత్తపల్లి కళా చిరంజీవి, పంచాయతీ కార్యదర్శి లావణ్య తీయించారు.