VKB: బంట్వారం మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో వీధి దీపాలు పట్టపగలే వెలుగుతున్నాయి. ఉదయం వేళల్లోనూ దీపాలు ఆపకుండా వెలిగిస్తుండటంతో విద్యుత్ వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ ప్రజల భద్రతకు వీధి దీపాలు అవసరమైనప్పటికీ, పగటిపూట అనవసరంగా వెలిగించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు


