BHPL: రేగొండ మండలం తిరుమలగిరికి చెందిన తక్కళ్లపల్లి ఐలుస్వామి చిన్న కుమారుడు అఖిల్ (20) అకాల మృతికి గ్రామ ముదిరాజ్ సంఘం ప్రగాఢ సానుభూతి తెలిపింది. మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5,000 ఆర్థిక సాయం అందజేసింది. చిన్న వయసులోనే అఖిల్ మృతి చెందడం బాధాకరమని, కుటుంబానికి ముదిరాజ్ సంఘం అండగా ఉంటుందని సంఘం ప్రతినిధులు తెలిపారు.
తెలంగాణ
అఖిల్ కుటుంబానికి ముదిరాజ్ సంఘం చేయూత


