MDK: కాట్రియాల్ గ్రామంలో సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్, బ్యాంకు మేనేజర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌బీఐ ఆధ్వర్యంలో హవేలీ ఘన్‌పూర్ కేంద్రం, ఎస్‌బీఐ సౌజన్యంతో విడ్స్ సంస్థ ప్రతినిధులు పొదుపు, రుణాలు, డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐపై అవగాహన కల్పించారు. ఓటీపీ, పిన్, బ్యాంకు వివరాలను అపరిచితులకు ఇవ్వద్దని సూచించారు.
తెలంగాణ
బ్యాంకింగ్ సేవలపై ప్రజలకు అవగాహన : శ్రీధర్


