హైదరాబాద్: 28°C
తెలంగాణ

చామల కిరణ్‌ను కలిసిన టీపీసీసీ యువ నాయకుడు

BHNG: టీపీసీసీ యువ నాయకుడు చేడే మహేందర్ జన్మదినం సందర్భంగా భువనగిరి ఎంపీ, టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, సన్నిహితులు పాల్గొని మహేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.