HYD: నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర మార్గాల్లో ఉన్న పలు మసీదులను శాంతిభద్రతల పరిరక్షణ, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా భారీ తెల్లని వస్త్రాలతో అధికారులు కప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, మతసామరస్యం దెబ్బతినకుండా ఉండేందుకు అధికారులు ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
VIDEO: మసీదులకు తెల్లని వస్త్రాలు


