హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పొంగిపొర్లుతున్న మురుగు నీరు

HYD: జియాగూడ 100 ఫీట్ రోడ్డు మ్యాన్ హోల్స్ నుంచి మురుగునీరు రోడ్డుపై పొంగి పొర్లుతుందని స్థానికులు ఆరోపించారు. రోడ్డుపై మురుగు నీరు పారడం వల్ల దుర్వాసన వెదజల్లుతుందని, రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. సంబంధిత అధికారులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని స్థానికులు కోరారు.