హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇడుపు కాగితం సినిమా పాటలు రాసింది మన జిల్లా వాసే

NGKL: పదర మండల కేంద్రానికి చెందిన అలరాజు సినీ గేయ రచయితగా రాణిస్తున్నారు. గతంలో పలు సినిమాలలో పాటలు రాసిన అలరాజు త్వరలో రాబోతున్న ఇడుపు కాగితం సినిమాలో శ్రీలత శ్రీలత అనే పాటలు రాశారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్, నిర్మాత బన్నీవాసు నిర్మిస్తున్న సినిమాకు జిల్లాకు చెందిన యువ రచయిత అలరాజు పాటలు రాయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.