హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుల్తానాబాద్ పాఠశాలలో డిస్ట్రిక్ట్ ప్యానల్ టీం తనిఖీ!

SRD: సిర్గాపూర్ మండలం ​సుల్తానాబాద్ MPUPS లో జిల్లా FLN ప్యానల్ ఇన్స్పెక్షన్ టీమ్ సందర్శించింది. ఈ సందర్భంగా ప్రతి తరగతిని 45 నిమిషాల పాటు పరిశీలించారు. SMLలో భాగంగా 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న బేస్‌లైన్ టెస్ట్, రెమిడియల్ క్లాసులను ప్యానల్ సభ్యులు రాజు, గణపతి, రవి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో HM LB. నాయక్ ఉన్నారు.