NRPT: మరికల్ మండల కేంద్రంలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం పురస్కరించుకొని ఆయుర్వేద శాఖ ఆధ్వర్యంలో మరికల్ మండల కేంద్రంలో ఇవాళ ర్యాలీని నిర్వహించారు. ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత, జీవనశైలి, యోగ, ఆరోగ్య పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయుర్వేద డాక్టర్ హరీష్ చక్ర, ఫార్మసిస్ట్ రుక్మిణి, యోగా టీచర్లు రవి, మహేశ్వరి, గీతా ఉన్నారు.
తెలంగాణ
VIDEO: ఆయుర్వేద దినోత్సవ ర్యాలీ


