JN: అర్హులైన నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ..పాలకుర్తి మండలం గూడూరు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి మంగళవారం నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జారీచేసిన డ్రా సిస్టాన్ని రద్దు చేయాలన్నారు. వారు తీసిన డ్రాలో అర్హులైన నిరుపేదలకు నష్టం జరిగిందని ఆరోపించారు. పేదలకు ఇండ్లను పంచి న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ
అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని నిరసన


