NZB: పెద్దవాల్గోట్ గ్రామంలో రూ.3,49,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను సర్పంచ్ పిట్ల వనిత నర్సింగ్, ఉప సర్పంచ్ తలకట్ల రాములు, కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తెలంగాణ
రూ.3.49 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ


