హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో మోస్తరు వర్షపాతం వివరాలు

NZB: ఉమ్మడి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. బాల్కొండ 37mm, తొండకూరు 33.5, పెర్కిట్ 26.5, కమ్మర్పల్లి 21, జక్రాన్ పల్లి 18.3, డిచ్పల్లి 17.5mmల మోస్తరు వర్షపాతం, గన్నారం 14.3, మోర్తాడ్ 10.5mm ల తేలికపాటి వర్షపాతం నమోదయ్యాయి. కాగా, కామారెడ్డి జిల్లాలో లచ్చపేట 32mm, డోంగ్లి 0.8mm వర్షపాతం నమోదయింది.