హైదరాబాద్: 28°C
తెలంగాణ

JEE, నీట్, క్లాట్ పరీక్షలకు కోచింగ్ క్లాసులకు దరఖాస్తుల ఆహ్వానం

ASF: ఆసిఫాబాద్, కాగజ్ నగర్, సిర్పూర్(టి) KGBVల్లో JEE, నీట్, క్లాట్ పరీక్షలకు కోచింగ్ క్లాస్ గంటల ప్రాతిపదికన బోధించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో సచ్చిదానంద చారి ప్రకటనలో తెలిపారు. బోధనకు ఫిజిక్స్ 2, కెమెస్ట్రీ 2, బొటనీ 1, జువాలజీ 1, మ్యాథ్స్ 2 ఖాళీలు ఉన్నాయని, M.SC చేసిన వారు అర్హులన్నారు. వివరాలకు 83318 38345 నంబర్‌ను సంప్రదించాలన్నారు.