హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒకే బస్సు విధుల్లో తండ్రి, కొడుకు

KMR: బాన్సువాడ మండలం బోర్లంకి చెందిన గుజ్జరి గంగారాం ఆర్టీసీలో కొన్నేళ్లుగా డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు రంజితకుమార్ ఇటీవల ఔట్‌సోర్సింగ్ విధానంలో ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగంలో చేరారు. సోమవారం బాన్సువాడ డిపో అధికారులు గంగారాం, రంజితకుమార్లకు నిజామాబాద్–బాన్సువాడ రూట్‌లో ఒకే బస్సులో విధులు కేటాయించారు.