హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారిపై అఘాయిత్యం..?

MBNR: కల్వకుర్తి మండలంలోని ఓ గ్రామంలో నాలుగున్నరేళ్లలోపు చిన్నారిపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసినట్లు సమాచారం. వినాయకుడి పూజలో తల్లిదండ్రులు ఉండగా.. చిన్నారిని ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. కడుపునొప్పితో చిన్నారిని మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షల్లో ఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడిని స్థానికులు పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.