AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ శ్రీవారి రథోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణతో రథాన్ని లాగారు. రాత్రి అశ్వ వాహన సేవతో వాహన సర్వీసులు ముగియనున్నాయి. రేపు ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.
భక్తి
తిరుమలలో వైభవంగా శ్రీవారి రథోత్సవం

