AP: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతిలో టోకెన్ల జారీని మరో 4 రోజులు నిలిపివేస్తూ TTD నిర్ణయం తీసుకుంది. తొలుత ఈనెల 14 - 20 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా తాజాగా గడువు పెంచారు. 25వ తేదీ దర్శన టోకెన్లను 24న జారీ చేస్తారు. అయితే, ముందస్తు సమాచారం లేకపోవడంతో నిన్న శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లకు వచ్చిన భక్తులు నిరాశతో వెనుదిరిగారు.
భక్తి
ఈనెల 24 వరకు తిరుపతిలో టోకెన్ల రద్దు

