AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనికి 8 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా, నిన్న స్వామివారిని 83,589 మంది భక్తులు దర్శించుకోగా, 27,828 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.4.77 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
భక్తి
తిరుమల సమాచారం


