NDL: సంజామల మండలం ఎగ్గోనిలో ప్రధాన రహదారి నుంచి గ్రామ శివారుకు నిర్మించిన నూతన సీసీ రోడ్డు, అండర్‌డ్రైనేజీ పనులను శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. వర్షంలోనూ మంత్రి పర్యటన కొనసాగింది. టీడీపీ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
మెరుగైన రహదారులే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి బీసీ


